IND VS PAK: Why It’s Important For India To Play Pakistan | Oneindia Telugu

2021-08-18 107

T20 World Cup: Gautam Gambhir Points Out Why It’s Important For India to Play Pakistan in Early Stages of Tournament

#INDVSPAK
#T20WorldCup
#IndiaVSPakistanT20match
#GautamGambhir
#IPL2021
#INDVSENG

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో తొలి మ్యాచులోనే తలపడటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమని మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. ప్రతిష్టాత్మకమైన ఈ మెగా పోరులో ముందుగానే ఈ హై ఓల్డేజ్ మ్యాచ్ జరిగితే కోహ్లీసేనపై ఒత్తిడి తగ్గుతుందని, మిగతా టోర్నీపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది.